దుబాయ్ లో ఆకాశం పచ్చగా మారుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిని చూసిన చాలా మంది షాక్కు గురవుతుండగా, మరికొందరు ఇది రాబోయే తుఫానుకు హెచ్చరిక అని అంటున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోలో ఆకాశంలోని మబ్బులు బూడిదరంగులోకి, ఆ తర్వాత ఆకుపచ్చగా మారడం కనిపించింది.