స్కూళ్లు, కాలేజీలకు దసరా, బతుకమ్మ సెలవులు ఇవ్వడంతో స్టూడెంట్లంతా మంగళవారం సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో జేబీఎస్, ఎంజీబీఎస్ప్రయానికులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ,పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్బా
న్సువాడ, ఆసిఫాబాద్, మెదక్, జగిత్యాల ప్రాంతాలకు వెళ్లే ప్రయా ణికులతో జేబీఎస్కిక్కిరిసింది. రద్దీకి అనుగుణంగా అప్పటికప్పుడు అధికారులు అదనపు సర్వీసులు ఏర్పాటు చేశారు. ప్లాట్ఫారం మీదకు బస్సు రాగానే సీట్ల కోసం ప్రయాణికులు ఎగబడ్డారు.
- సికింద్రాబాద్, వెలుగు