హుస్సేన్‌సాగర్‌లో వేసే ప్లాస్టిక్ కవర్లు, పూజా సామగ్రి, డెబ్రిస్ ను ఎప్పటికప్పుడు క్లీన్చేసేందుకు హెచ్ఎండీఏ14 మోడ్రన్మెషీన్లు ఏర్పాటు చేసింది. వీరితో పాటు సిబ్బంది కూడా డ్యూటీలు చేస్తారు.