
కొత్తపల్లి, వెలుగు: కరీంనగర్ పట్టణం రేకుర్తి, విద్యానగర్, తీగలగుట్టపల్లి సెయింట్ జార్జ్ స్కూళ్లలో శనివారం ముందస్తు ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలుగు సంవత్సరం ఉగాది నుంచే ప్రారంభమవుతుందని, చిన్నారులు రంగు రంగుల దుస్తులతో వచ్చి ఉగాది పండుగను ఘనంగా జరుపుకున్నారు.
కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ పి.ఫాతిమారెడ్డి, ఇంచార్జీలు సంగీత, సంధ్య, స్వప్న పాల్గొన్నారు.