మహారాష్ట్రలోని హింగోలిలో భూప్రకంపనలు వచ్చాయి. జూలై 10న ఉదయం7:14 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూకంపం రావడంతో స్థానికులు భయాందోళనలతో ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
దాదాపు 4 నెలల కింద 2024 మార్చి 21న హింగోళిలో 2024 రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే..ఉదయం 6:08 గంటలకు ప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
An earthquake of magnitude 4.5 on the Richter Scale occurred today at 07:14 IST in Hingoli, Maharashtra: National Center for Seismology pic.twitter.com/Dx1ToI8gsw
— ANI (@ANI) July 10, 2024