సీజన్ మారుతుంటే జలుబు, దగ్గు, సిక్ నెస్ పెరుగుతాయి. పైగా ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఈ ఇన్ఫెక్షన్లను తగ్గించే గుణం జింక్ కు ఉందని బీఎంజే అనే మెడికల్ జర్నల్ చేసిన సర్వేలో తేలింది.
* జలుబు లక్షణాలను 28%, ఫ్లూ వంటి రోగాలను 68% జింక్ తగ్గిస్తుంది.
* వికారం, నోరు, ముక్కు ఇబ్బందుల నుంచి కాపాడుతుంది.
* జింక్ స్ప్రేలు, క్యాప్సూల్స్ కంటే జింక్ ఫుడ్ తినడమే మంచిది.
* రోజుకి మగవారికి 11 మీ. గ్రా, ఆడవారికి 8 మి.గ్రా, జింక్ అవసరం.
వెజ్, నాన్ వెజ్ లో ఉండే జింక్ వాల్యూ..
Also Read :- ముఖం అందానికి స్వీట్ ట్రీట్మెంట్
• ఉడికించిన శనగలు (ఒకకప్పు) : 2.05 మిల్లీ గ్రాములు
• ఒక కప్పు మష్రూమ్ : 2 మి.గ్రాములు
• ఉడికించిన చిక్కుడు గింజలు : 1.3 మిల్లీ గ్రాములు
• మొక్కజొన్న, బ్రకోలి, బెండ: 0.7 మిల్లీ గ్రాములు
• ఒక కప్పు చికెన్ : 2.13 మిల్లీగ్రాములు