ఇంజనీర్ సాయి కొమరేశ్వర్ ఆస్తులు జప్తు చేసిన ఈడీ

ఇంజనీర్ సాయి కొమరేశ్వర్ ఆస్తులు జప్తు చేసిన ఈడీ

హైదరాబాద్:మనీలాండరింగ్ కేసులో ఇంజనీర్ సాయి కొమరేశ్వర్ ఆయన భార్య పద్మావతి దంపతులకు  చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. వీరికి సంబంధిం చిన రూ. 1.27 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేశారు.

సాయికొమరేశ్వర్ పై లంచం తీసుకున్నారని ఆరోపణలతో ఆయన నివాసం లో సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు.. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలు, బ్యాంక్ లాక ర్ లో రూ. 30.50లక్షల నగదు గుర్తించారు. షేర్ మార్కెట్లో రూ. 1.39 కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించారు ఈడీ అధికారులు.

ALSO READ | ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు : కోదండరాం