
సక్సెస్
శ్యాంప్రసాద్‌ముఖర్జీ పోర్ట్‌లో ఉద్యోగాలు ..వెంటనే అప్లై చేసుకోండి
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కోల్‌కతాలోని శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్ట్(ఎస్ పీఎంపీకే) అప్లికేషన్లను కోరుతున్నది. అర్హత గల అభ్యర్థులు ఏ
Read Moreజాతీయ పార్టీగా ఎలా గుర్తిస్తారు.? కొత్త నిబంధనలేంటి.?
ప్రజా ప్రాతినిధ్యం చట్టం(1951) ప్రకారం సెక్షన్ 29ఏ ప్రకారం రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం వద్ద నమోదు చేయించుకోవాలి. లోక్‌సభ, రాష్ట్ర శాసనసభకు సాధారణ ఎన్
Read Moreనిరుద్యోగులకు శుభవార్త: సీఐఎస్ఎఫ్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ
కానిస్టేబుల్/ ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) అప్లికేషన్లు కోరుతున్నది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల
Read Moreటైగర్ రిజర్వ్‌గా మాధవ్ నేషనల్ పార్క్
దేశంలోని పులుల జనాభాను సంరక్షించాలన్న ఉద్దేశంతో మధ్యప్రదేశ్ చంబల్ ప్రాంతంలోని శివపురి జిల్లాలో ఉన్న మాధవ్ నేషనల్ పార్క్‌ను మధ్యప్రదేశ్‌లో 9వ టైగర్
Read MoreSuccess: హెచ్‌సీయూతో బయోఫ్యాక్టర్ ఒప్పందం
వివిధ రంగాలకు అనువైన, వినూత్న నానో కణాల రూపకల్పనపై పరిశోధన, వాణిజ్యపర వినియోగానికి అనుగుణంగా పరిశోధనలు చేపట్టడానికి, జీవ ఎరువుల తయారీలో ఉన్న బయోఫ్యాక్
Read MoreSuccess: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఇంటర్నేషనల్ అవార్డు
ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ చేపట్టిన ఎయిర్పోర్ట్ క్వాలిటీ సర్వేలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బెస్ట్ ఎయిర్ పోర్టు అవార్డు లభించింది. 2024కు గ
Read MoreSuccess: ఖంజర్ 12వ ఎడిషన్ విన్యాసాలు
ఇండియా, కిర్గిజ్స్తాన్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్ సైజ్ ఖంజర్ 12వ ఎడిషన్ 2025, మార్చి 10 నుంచి 23 వరకు కిర్గిజ్స్తాన్లో జరగనున్నది. 20 మం
Read Moreనేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పరిధి ఏంటి?..అధికారాలేంటి.?
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను రాజ్యాంగంలోని ఆర్టికల్స్21(జీవించే హక్కు), 48ఏ కింద నేషనల్ ట్రిబ్యునల్ చట్టం–2010 ప్రకారం ఏర్పాటైంది. దీని ఏర్పాటు
Read Moreఅస్త్ర ఎంకే–3 క్షిపణి పేరు గాండీవగా ఎందుకు మార్చారంటే.?
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేస్తోన్న ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్అస్త్ర ఎంకే–3 పేరును గాండీవగా మార్చింది. గాండీ
Read Moreఎంఓఈఎఫ్ సీసీలో సైంటిస్ట్ పోస్టులు..మార్చి 30 లాస్ట్ డేట్
సైంటిస్ట్ పోస్టుల భర్తీకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ ఛేంజ్(ఎంఓఈఎఫ్ సీసీ), ఢిల్లీ అప్లికేషన్లను కోరుతున్నది. అర్హత గల అ
Read Moreనేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ అంటే ఏంటి.? ఛైర్మన్ ఎవరు?
మానవ సమాజంలో మనుషుల లైంగిక లక్షణాల ఆధారంగా స్త్రీలు, పురుషులు అని సహజమైన విభజన ఉంది. దీన్నే జెండర్ బైనరీ అంటారు. స్త్రీలు, పురుషులతోపాటు ఎలాంటి లైంగిక
Read Moreడీఆర్డీఓ స్వదేశీ ఇంటిగ్రేటెడ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ సక్సెస్..
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ) కింద పనిచేసే బెంగళూరుకు చెందిన డిఫెన్స్ బయో ఇంజినీరింగ్అండ్ ఎలక్ట్రో మెడికల్ లాబొరే
Read Moreపంజాబ్ నేషనల్ బ్యాంక్ లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు..
స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్ బీ), ఢిల్లీ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 24వ తేదీలోగా ఆన్లై
Read More