ఏడుపాయల వన దుర్గా భవానీ ఆలయం రెండు రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. భారీ వర్షాలకు వనదుర్గా ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. ఆనకట్ట పై నుంచి గంగమ్మ ఎగిసిపడుతూ దుర్గమ్మ ఆలయాన్ని చుట్టుముట్టింది. దీంతో ఆలయాన్ని అధికారులు మూసివేసి రాజగోపురంలో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. - పాపన్నపేట, వెలుగు
జలదిగ్బంధంలోనే దుర్గమ్మ ఆలయం
- మెదక్
- September 3, 2024
లేటెస్ట్
- మానవ హక్కుల నేత గొర్రెపాటి మాధవరావు కన్నుమూత
- స్టేట్ సెయిలింగ్ చాంపియన్ గోవర్ధన్
- పెద్దపల్లి జిల్లాలో కోతల్లేని విద్యుత్ వైపు అడుగులు
- ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్.. ఇద్దరు మృతి
- పుస్తకాలను చదవాలి..చదివించాలి..మనిషి ఉన్నన్నాళ్లు పుస్తకమూ ఉంటుంది : గవర్నర్ జిష్ణుదేవ్
- వరంగల్ కమిషనరేట్ లో 3.21 శాతం తగ్గిన క్రైమ్‌రేట్
- ధరణిలో సీక్రెట్ యాక్సెస్!
- లొంగిపోయిన ఐదుగురు మావోయిస్టులు
- నేటికీ రాజకీయ అంటరానితనంలోనే బీసీలు.. బీసీల మేధోమథన సదస్సులో వక్తలు
- తండ్రి, సవతి తల్లి వేధింపులు.. టెన్త్ స్టూడెంట్ సూసైడ్
Most Read News
- Kitchen Tips: బియ్యంలోకి పురుగులు ఎందుకు వస్తాయి.. ఎలా తరిమికొట్టాలో తెలుసా..
- మహిళ కానిస్టేబుల్‌ను కాపాడేందుకే ఇద్దరు దూకేశారు: ట్రిపుల్ సూసైడ్ కేసులో వీడిన మిస్టరీ
- కష్టాలు వెండాడుతున్నాయా... అయితే ఈ స్తోత్రాన్ని రోజూ చదవండి..
- తగ్గేదేలే.. 147 ఏళ్లలో ఇదే తొలిసారి.. రికార్డు సృష్టించిన నితీష్ , సుందర్..
- రూ.11 వేల 650 కోట్ల అప్పు తీర్చిన వోడాఫోన్ గ్రూప్
- Samsung Galaxy S25 Slim: స్పెషల్ కెమెరా డిజైన్‌తో అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్
- Good Health: తిన్నవి అరగడం లేదా.. ఈ ఫ్రూట్స్ తినండి ఇట్టే అరిగిపోతుంది.. మలబద్దకం ఉండదు..!
- బాహుబలి ప్రొడక్షన్ హౌజ్ తో నాగ చైతన్య భారీ బడ్జెట్ సినిమా.. జోనర్ అదేనా..?
- రాజమౌళి సినిమాలో మహేష్ కి విలన్ గా ప్రభాస్ ఫ్రెండ్.. !
- డిగ్రీలో ఇక కామన్ సిలబస్