ఏడుపాయ వనదుర్గా భవానీ మాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీర పాయల్లో పుణ్య స్నానాలు చేసి దుర్గమ్మ దర్శనం కోసం మండపంలో బారులు తీరారు. అనంతరం అమ్మకు ఒడిబియ్యం పోసి, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. పరిసర ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ శ్రీనివాస్గౌడ్బందోబస్తు నిర్వహించారు.- పాపన్నపేట, వెలుగు
దుర్గమ్మా.. దీవించమ్మా
- మెదక్
- October 21, 2024
లేటెస్ట్
- సింగర్ మధుప్రియను అరెస్ట్ చేయండి.. బీజేపీ నాయకుల డిమాండ్
- మీర్పేట్ వాసులారా ఓసారి ఇటు చూడండి: భార్యను ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకపెట్టిన భర్త
- చవకైన ఐఫోన్ వచ్చేస్తోంది.. iPhone SE 4 ఫస్ట్ లుక్ రివీల్
- IND vs ENG: చాహల్ రికార్డ్ బద్దలు.. టీమిండియా టాప్ బౌలర్‌గా అర్షదీప్ సింగ్
- ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ అవాస్తవం.. TGSRTC క్లారిటీ
- Fab 4: గిల్‌కు నో ఛాన్స్.. ఇంగ్లాండ్ దిగ్గజం ఎంపిక చేసిన ఫ్యూచర్ ఫ్యాబ్-4 వీరే
- అసలేం జరిగింది..? మహారాష్ట్ర ఘోర రైలు ప్రమాదంపై సెంట్రల్ రైల్వే క్లారిటీ
- పెళ్లైన జంటలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్
- పదేండ్ల తర్వాత గ్రామసభలు.. అర్హులందరికీ పథకాలు అందజేస్తం: మంత్రి సీతక్క
- IND vs ENG: షమీకి నో ఛాన్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
Most Read News
- 30 రోజుల్లో ఆరు గ్రహాలు మార్పు : జనవరి 21 నుంచి ఫిబ్రవరి 21 వరకు.. ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి..!
- AmitabhBachchan: లగ్జరీ ఫ్లాట్ అమ్మేసిన అమితాబ్.. కొన్నది రూ.31కోట్లు.. అమ్మింది ఎంతకో తెలుసా?
- బిగ్ షాక్ : సైఫ్ అలీఖాన్ 15 వేల కోట్ల ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం
- Gold rates: మళ్లీ భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్ లో తులం ఎంతంటే.?
- Mahesh Babu: హ్యాపీ బర్త్‌డే NSG.. నువ్వు అద్భుతమైన మహిళవి.. నాకు ఎప్పటికీ స్పెషలే
- Good News:20 రూపాయలతో రీ ఛార్జ్ చేస్తే.. మీ సిమ్ 4 నెలలు పని చేస్తుంది..!
- Game Changer: గేమ్ ఛేంజర్ ఎదురీత.. బ్రేక్ ఈవెన్ కోసం ఆపసోపాలు.. 11 రోజుల నెట్ వసూళ్లు ఇవే!
- AB de Villiers: హింట్ ఇచ్చేశాడు: మూడేళ్ళ తర్వాత క్రికెట్లోకి డివిలియర్స్ రీ ఎంట్రీ
- బీజేపీకి గుడ్ బై చెప్పిన నితీష్ కుమార్: మణిపూర్ నుంచి మొదలైందా..!
- రియల్ బూమ్.. హైదరాబాద్ లోభారీగా పెరుగుతున్న బిజినెస్