ఎనిమిదో నిజాం నవాబ్ భర్కత్ అలీఖాన్ వల్షన్ ముకరం ఝా బహదూర్ మృతి చెందారు. శనివారం రాత్రి టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఆయన కన్నుమూశారు. హైదరాబాద్ లో అంత్యక్రియలు చేయాలని బహదూర్ చివరి కోరిక కావడంతో ఆయన భౌతికకాయాన్ని టర్కీ నుంచి హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. ఈ నెల 17న హైదరాబాద్‌కు ఆయన పార్ధీవ దేహం రానుంది. హైదరాబాద్‌కు తీసుకువచ్చిన తర్వాత ప్రజల సందర్శననార్ధం చౌమల్లా ప్యాలెస్‌లో భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అనంతరం అసఫ్ జాహీ కుటుంబసభ్యుల సమాధుల మధ్య ముఖరం జా ను ఖననం చేస్తారు.
ఎనిమిదో నిజాం నవాబ్ మృతి
- హైదరాబాద్
- January 15, 2023
లేటెస్ట్
- ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఎంత చల్లటి కబురు చెప్పారంటే..
- విశ్వనాథం గుప్తాకు స్కూల్ ఎక్సలెన్స్ అవార్డు
- ఎస్సీ వర్గీకరణను మేం వ్యతిరేకిస్తున్నం
- ఎమ్మెల్యే ఖర్చుతో మధ్యాహ్న భోజనం
- జనవరి 26 నుంచి ఏడాదిపాటు నిరసన కార్యక్రమాలు : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పిలుపు
- టిప్పర్ ను ఢీకొట్టిన కారు..ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు
- గిఫ్ట్ ల పేరుతో స్టూడెంట్ను మోసం చేసిన సైబర్ చీటర్స్
- పీవీ నరసింహరావు బహుముఖ ప్రజ్ఞాశాలి: రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
- ఐసీయూలో ప్రశాంత్ కిశోర్.. ఆరోగ్యం క్షీణించడంతో పాట్నాలోని ఆస్పత్రిలో చికిత్స..
- గోదావరిఖనిలో దారుణం..గొడవలు వద్దన్నందుకు చంపేశారు
Most Read News
- బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాములు గోల్డ్ రేటు ఇలా ఉంది..
- సాఫ్ట్వేర్ ఉద్యోగులకు చల్లటి కబురు.. HCL ఉద్యోగులు పండగ చేస్కోండి..
- Oscars 2025: ‘ఆస్కార్’ బరిలో నిలిచిన ‘కంగువ’.. షార్ట్ లిస్ట్‌లో ఉన్న మన సినిమాలివే..!
- OTT Crime Thriller: ఓటీటీలోకి లేటెస్ట్ సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
- ముక్కోటి ఏకాదశి ( జనవరి 10)న .. ఏం చేయాలి.. ఏం చేయకూడదో తెలుసా....
- ప్రీ లాంచ్ మోసం : రూ. 70 కోట్లు ముంచిన హైదరాబాద్ క్రితికా ఇన్ ఫ్రా డెవలపర్స్
- భర్త, ఆరుగురు పిల్లలను వదిలేసి బిచ్చగాడితో వెళ్లిపోయిన మహిళ
- Celebrity Divorce: మళ్లీ విడాకులా.. నాలుగో భర్తకు కూడా గుడ్ బై చెప్పేసిన హీరోయిన్
- హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్లో స్లీపింగ్ పాడ్స్.. ఏంటి వీటి ప్రత్యేకత?
- ట్యాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్ : రూ.10 లక్షల వరకు ఇన్‌కం ట్యాక్స్ లేదంటగా..!