పంజాగుట్ట, వెలుగు : దేశంలోని వివిధ ప్రాంతాల్లో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోతున్నాయని విశ్వహిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షుడు గోపాల్ రాయ్ అన్నారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం సంస్థ జాతీయ, రాష్ట్ర కమిటీలను నియమిస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.
మహిళా విభాగం జాతీయ అధక్షురాలిగా యమునా పాఠక్, రాష్ట్ర విభాగం అధ్యక్షురాలిగా దొంతి శిల్పారెడ్డి, హైదరాబాద్అధ్యక్షురాలిగా ప్రసన్న, నగర అధ్యక్షుడిగా మల్లేశ్‌ను ప్రకటించారు.