ఇఫ్లూలో స్టూడెంట్​ యూనియన్ల ఎన్నికల ఫలితాలు విడుదల

ఓయూ, వెలుగు : ఇంగ్లిష్ అండ్ ఫారిన్​ లాంగ్వేజెస్​యూనివర్సిటీ(ఇఫ్లూ)లో స్టూడెంట్​యూనియన్ల ఎన్నికలు నిర్వహించారు. వర్సిటీ అధికారులు బుధవారం ఫలితాలను వెల్లడించారు. విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా వికాస్(టీఎస్ఎఫ్)

ఆరుద్ర(ఎస్ఎఫ్ఐ), జనరల్​ సెక్రటరీగా దీనా(ఎస్​ఎఫ్​ఐ), జాయింట్​ సెక్రటరీగా నూరా మాన్​సూన్, కల్చరల్ సెక్రటరీగా సౌమ్య(టీఎస్ఎఫ్​), స్పోర్ట్స్​సెక్రటరీగా అర్బాజ్​ (ఎన్​ఎస్​యూఐ) విజయం సాధించారు.