కల్వకుర్తి, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా, ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ తెలిపారు. మంగళవారం కల్వకుర్తి పట్టణంలోని అంబేద్కర్ నగర్, గచ్చిబావి, హనుమాన్ నగర్ కాలనీలలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ప్రజల సంక్షేమం కోసమే పోలీసు వ్యవస్థ ఉందని, క్రైమ్ జరగకుండా ముందస్తుగా కార్డెన్ సర్చ్ నిర్వహిస్తున్నామన్నారు. కార్డెన్ సెర్చ్ లో సరైన పత్రాలు లేని 34 బైకులు, ఒక కారు, అక్రమంగా నిల్వ ఉంచిన 34 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు నాగార్జున, విష్ణువర్ధన్ రెడ్డి , ఎస్ఐలు మాధవరెడ్డి, రవి, వీరబాబు, మహేందర్, రాజశేఖర్ లతోపాటు 86 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరపాలి : ఎస్పీ రామేశ్వర్
- మహబూబ్ నగర్
- May 1, 2024
లేటెస్ట్
- Maharashtra, Jharkhand Election Results Live: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
- పునరుద్ధరణ కమిటీపై ఆగ్రహం
- నీతి నిజాయితీతో విధులు నిర్వర్తించాలి : ఉదయ్‌కుమార్‌రెడ్డి
- పేదింటి ఆడ పిల్లలకు కల్యాణలక్ష్మీ వరం : ఎమ్మెల్యే రోహిత్
- ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా ప్రజా పాలన విజయోత్సవాలు
- మాలల సింహగర్జనను సక్సెస్ చేయాలి : గుమ్మడి కుమారస్వామి
- మహిళల ఆరోగ్య సంరక్షణే శుక్రవారం సభ లక్ష్యం : కలెక్టర్ పమేలా సత్పతి
- డిప్యూటీ సీఎంను కలిసిన నేతలు
- కురుమూర్తి హుండీ ఆదాయంరూ.2.78 లక్షలు
- కల్వకుర్తి మార్కెట్ పాలకవర్గమిదే
Most Read News
- ఒక్కసారిగా 2 వేల పాయింట్లు పెరిగిన స్టాక్ మార్కెట్.. ఎందుకిలా.. ఏం జరిగిందంటే..!
- తుఫాన్ వచ్చేసింది.. పేరు ఫెంగల్.. ఏపీలో భారీ వర్షాలు.. తెలంగాణలో అక్కడక్కడ వాన
- ఒక్కరోజే బంగారం ధరలు ఇంత పెరగడం ఏంటో.. బంగారం కొనుడు కష్టమే ఇక..!
- IND vs AUS: సిరాజ్‌ను రెచ్చగొట్టిన ఆసీస్ బ్యాటర్.. వికెట్‌తోనే సమాధానమిచ్చాడుగా
- ప్రభాస్ ఎవరో తెలియదు.. నా పిల్లలపై ఒట్టేసి చెబుతున్నా: షర్మిల
- IND vs AUS: ఆసీస్ ఆటగాళ్లు అద్భుతం.. చేజారిన క్యాచ్‌ను పట్టేశారు
- మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది
- Maharashtra, Jharkhand Election Results Live: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
- IPL 2025: మ్యాచ్‌ల సంఖ్య పెరిగింది.. మార్చిలోనే ఐపీఎల్ ప్రారంభం
- IND vs AUS: తేడా జరిగితే అతను సర్దుకోవడమే: తుది జట్టు నుంచి అశ్విన్, జడేజా ఔట్