న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీలు డబ్బు కోసం గ్లోబల్ ప్రైవేటు ఈక్విటీ కంపెనీల వైపు చూస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఈ మార్కెట్లో పట్టు సాధించడానికి పోటీపడేందుకు ఫండ్స్ సేకరించాలని ప్లాన్ చేస్తున్నాయి. ఈవీ కంపెనీలే కాకుండా, యాన్సిలరీలూ ఇదే ప్రయత్నాలు సాగిస్తున్నాయి. రాబోయే కాలంలో ఈ కంపెనీలు ప్రైవేట్ ఈక్విటీ కంపెనీల నుంచి 1.5 నుంచి 2 బిలియన్ డాలర్ల దాకా డబ్బు సమీకరించనున్నట్లు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు, ఆయా కంపెనీల ఫౌండర్లు చెబుతున్నారు. హీరో ఎలక్ట్రిక్, ఆథర్ ఎనర్జీ, ప్యూర్ ఈవీ, సింపుల్ ఎనర్జీ, టీవీఎస్ మోటార్, ఓబెన్ వంటి కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. పెద్ద కంపెనీలు 100 నుంచి 250 మిలియన్ డాలర్ల ఫండింగ్ కోరుకుంటుంటే, చిన్న కంపెనీలు 30 నుంచి 60 మిలియన్ డాలర్ల ఫండింగ్ కోసం చూస్తున్నాయని ఆ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం మార్కెట్ సైజులో ఈవీల వాటా ప్రస్తుతం 4 శాతానికి పెరిగింది. దీంతో ఈవీ టూ వీలర్ తయారీదారులు తమ యూనిట్ల కెపాసిటీ పెంచే ఆలోచనలు చేస్తున్నారు. దీంతోపాటు డీలర్ల నెట్వర్క్ పెంచుకోవాలనుకుంటున్నారు.
మార్కెట్లో పట్టు కోసం ఈవీ టూ వీలర్ కంపెనీలు
- బిజినెస్
- June 5, 2022
లేటెస్ట్
- హుస్సేన్ సాగర్ బాణాసంచా ప్రమాదం.. బోట్లలో చిక్కుకున్న ఏడుగురు.. ముగ్గురికి తీవ్ర గాయాలు..
- బంగ్లాదేశ్‌కు ఊహించని షాక్ ఇచ్చిన అమెరికా.. ట్రంప్ దెబ్బకు విలవిల..
- భరతమాత ‘మహా హారతి’లో అపశృతి.. హుస్సేన్ సాగర్‌లో కాలి బూడిదవుతున్న రెండు బోట్లు
- కోట్లకు ఆశపడి క్షుద్రపూజలు ప్లాన్ చేశాడు.. చివరికి ఏమైందంటే..
- ఏడాది గ్యాప్ లో రెండు సార్లు పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఏమైందంటే..?
- సైఫ్ అలీఖాన్ మెడిక్లైయిమ్ ను వ్యతిరేకించిన డాక్టర్ల సంఘం.. ఏమైందంటే..
- హైవే కోసం ఇంటిని 2 కోట్లకు అమ్మేయమని అడిగిన ప్రభుత్వం.. కుదరదన్న ఇంటి ఓనర్.. నెక్ట్స్ జరిగింది ఇది..!
- Mohammed Siraj: నన్ను వదిలేయండయ్యా.. ఆమె నాకు చెల్లెలు లాంటిది: మహమ్మద్ సిరాజ్
- గుండెపోటుతో ప్రముఖ డైరెక్టర్ మృతి.
- Cricket Australia: అదొక్క సిరీస్ ఆడాలని ఉంది.. తరువాత దేనికైనా సిద్ధం: ఆసీస్ ఓపెనర్
Most Read News
- టీ 20 సిరీస్ నుంచి వైదొలిగిన నితీశ్ రెడ్డి
- Railway Jobs: డిగ్రీ, పీజీ, బీఈడీ, లా చేశారా.. రైల్వేలో ఉద్యోగాలు పడ్డాయ్.. దరఖాస్తు చేసుకోండి
- వారఫలాలు (సౌరమానం) జనవరి 26 నుంచి ఫిబ్రవరి 2 వరకు
- హైవే కోసం ఇంటిని 2 కోట్లకు అమ్మేయమని అడిగిన ప్రభుత్వం.. కుదరదన్న ఇంటి ఓనర్.. నెక్ట్స్ జరిగింది ఇది..!
- కడపలో ఫ్లెక్సీ వార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు యాంటీగా బ్యానర్లు
- హైదరాబాద్ శ్రీచైతన్య కాలేజీ హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థుల పరిస్థితేంటో ఇప్పుడు..!
- Mohammed Siraj: నన్ను వదిలేయండయ్యా.. ఆమె నాకు చెల్లెలు లాంటిది: మహమ్మద్ సిరాజ్
- Cricket Australia: అదొక్క సిరీస్ ఆడాలని ఉంది.. తరువాత దేనికైనా సిద్ధం: ఆసీస్ ఓపెనర్
- Govt Jobs: 66 విభాగాల్లో 4వేల 597 ఉద్యోగాలు.. నెలాఖరు వరకే గడువు.. దరఖాస్తు చేసుకోండి
- The Smile Man OTT release: నవ్వుతూనే వరుస హత్యలు చేస్తున్న ది స్మైల్ మ్యాన్... చివరికి ఏమైంది..?