సదాశివనగర్(కామారెడ్డి),వెలుగు: జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ ప్రజలకు చేసింది శూన్యమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు విమర్శించారు. బుధవారం సదాశివనగర్, రామారెడ్డి మండలాల కార్యకర్తల మీటింగ్ సదాశివనగర్ మండలంలో నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రెండు సార్లు బీబీ పాటిల్ ఎంపీగా గెలిచినా నియోజకవర్గంలో ఆయన ఎక్కడ కూడా పర్యటించలేదన్నారు. ఆయా మండలాల్లో బీబీపాటిల్ పర్యటించకపోవటమే కాకుండా అభివృద్ధి కూడా చేయలేదన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ శ్రేణులు ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి లీడర్, కార్యకర్త పని చేయాలన్నారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎంపీ బీబీ పాటిల్ చేసిందేమీ లేదు : మదన్మోహన్రావు
- నిజామాబాద్
- April 11, 2024
లేటెస్ట్
- BBL: ఫీల్డింగ్ చేస్తుండగా గాయంతో రక్తం.. హాస్పిటల్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు
- ఢిల్లీ బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. కేజ్రీవాల్‌పై పోటీ చేసేదేవరంటే..?
- Daaku Maharaaj Trailer: డాకు మహారాజ్ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే?
- కాళ్లకు ప్రత్యేక కోడ్స్.. వికారాబాద్‌లో 300 పావురాలు.. ఎందుకు వదిలినట్టు?
- IND vs AUS: స్కానింగ్‌కు బుమ్రా.. గాయంపై ప్రసిద్ కృష్ణ క్లారిటీ
- 2024 Most Profitable Movie: 2024లో అత్యధిక లాభాల మూవీ ఇదే.. పుష్ప 2, కల్కి కాదు.. అగ్రస్థానంలో మరో సినిమా
- కేబినెట్ భేటీ తర్వాత రైతులకు గుడ్ న్యూస్
- రమ్‌తో కేక్ తయారీనా.. మీరు మారరా.?
- మణిపూర్‌లో మళ్లీ మంటలు.. అడుగడుగున పోలీసులు.. టెన్షన్ టెన్షన్
- AUS vs IND: ముగిసిన రెండో రోజు ఆట.. రసవత్తరంగా సిడ్నీ టెస్ట్
Most Read News
- హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బీభత్సం.. కారు నంబర్ TG07 HT 2345.. ఇంత ఫ్యాన్సీగా ఉందంటే..
- పీఎఫ్ కట్ అవుతున్న ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. 2025 మే లేదా జూన్ తర్వాత..
- పానీపూరీ బండి పెట్టుకుని 2024లో రూ.40 లక్షలు సంపాదించాడు.. జీఎస్టీ నోటీసులతో బయటపడ్డ ముచ్చట..!
- బంగారం ధర ఒక్కసారిగా ఇంత పెరిగిందేంటి..? 2025 మొదలై గట్టిగా 3 రోజులే..!
- మీ ఆధార్ నెంబర్‌పై వేరే వాళ్లు సిమ్ తీసుకోండచ్చు.. ఓసారి చెక్ చూసుకోండి
- Realme:2025లో రూ.10వేల లోపు బెస్ట్ Realme స్మార్ట్ ఫోన్స్..వివరాలివిగో
- డీమార్ట్ బయట కాల్పుల కలకలం.. 5 రౌండ్లు కాల్చారు.. భయంతో వణికిపోయిన కస్టమర్లు
- ముక్కోటి ఏకాదశి.. ఉత్తర ద్వారదర్శనం.. కోటి పుణ్యాల ఫలం..
- జనవరి 4న హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
- అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టులో ఊరట.. బెయిల్ మంజూరు..