ఎన్ఎస్ఎస్​ నేషనల్ క్యాంప్​నకు విద్యార్థి

ఎల్లారెడ్డి,వెలుగు : ఎన్ఎస్ఎస్ నేషనల్​ క్యాంప్​నకు ​ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్టూడెంట్​ సమీర్ అహ్మద్ ఎంపికయ్యాడు. 2024 జనవరి3 నుంచి 12  వరకు హిమాచల్ ప్రదేశ్ లోని కులుమనాలి, ధర్మశాలలో జరిగే ఎన్ఎస్ఎస్ క్యాంపులో  సమీర్ పాల్గొంటాడని కాలేజీ ప్రిన్సిపాల్​ప్రవీణ్ కుమార్ తెలిపారు.   సమీర్​ను ప్రిన్సిపాల్​,  ప్రొగ్రాం ఆఫీసర్స్,​ లెక్చరర్స్​, విద్యార్థులు అభినందించారు.