2026 లో టెస్లా సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాబ్‌‌‌‌‌‌‌‌

2026 లో టెస్లా సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాబ్‌‌‌‌‌‌‌‌

ఎలన్ మస్క్ కంపెనీ టెస్లా ఫ్యూచరిస్టిక్ కారును, వ్యాన్‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించింది. రోబోట్యాక్సీ  ‘సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాబ్‌‌‌‌‌‌‌‌’ ధర 30 వేల డాలర్ల కంటే తక్కువ ఉంటుందని, ప్రొడక్షన్ 2026లో మొదలవుతుం దని కంపెనీ చెబుతోంది. 

ఈ రెండు డోర్ల సెడాన్‌‌‌‌‌‌‌‌ను మస్క్ డ్రైవ్ చేశారు. ఒకేసారి 20 మంది ప్రయాణించడానికి వీలుండే ఫ్యూచరిస్టిక్‌‌‌‌‌‌‌‌ ‘రోవోవ్యాన్‌‌‌‌‌‌‌‌’ను కూడా టెస్లా ఆవిష్కరించింది.