వరంగల్ లో ఆత్మహత్య చేసుకున్న ఇంజినీరింగ్ విద్యార్థి రక్షిత కేసులో రాహుల్ అనే యువకుడిని భూపాలపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లికి చెందిన శంకరాచారి, రమ దంపతుల కూతురు రక్షిత(21) నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీ థర్డ్ ఇయర్ చదువుతోంది. తన క్లాస్‌మేట్‌తో కలిసి ఉన్న ఫొటోలను తోటి స్టూడెంట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కలత చెందిన రక్షిత.. సూసైడ్ చేసుకుంది. అంతకుముందు రక్షిత వరంగల్ సిటీలోని తన బంధువుల ఇంటికొచ్చింది. ఆదివారం సాయంత్రం అక్కడే ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనంతరం రక్షిత డెడ్‌బాడీని పోస్ట్‌మార్టం కోసం ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఈ కేసులో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఇంజినీరింగ్ స్టూడెంట్ ఆత్మహత్య : పోలీసుల అదుపులోకి రాహుల్
- వరంగల్
- February 27, 2023
లేటెస్ట్
- ఫార్ములా ఈ– కార్ రేస్ తో సిటీ ఇమేజ్ పెరిగింది.. అవినీతీ జరిగింది : ఎమ్మెల్యే దానం నాగేందర్
- తొలి రౌండ్లోనే ఓడి ఇంటిదారి పట్టిన సుమిత్
- దగ్గుబాటి ఫ్యామిలీపై ఎఫ్ఐఆర్ నమోదు
- ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి : తుమ్మల నాగేశ్వరరావు
- జనవరి 26 నుంచి రేషన్ కార్డులు.. ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ప్రకటన : మంత్రి పొన్నం ప్రభాకర్
- నాగర్‌కర్నూల్ మార్కండేయ లిఫ్ట్ప్రారంభం.. ఐదేండ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి
- వన్డే మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ: 14 ఏండ్ల ముంబై అమ్మాయి ఇరా జాదవ్ రికార్డు
- జమిలి ఎన్నికలకు మేం వ్యతిరేకం: బీవీ రాఘవులు
- అలర్ట్.. కుంభమేళాకు వెళ్తున్నారా?
- అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలకు చెక్
Most Read News
- Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’ టాక్ వచ్చేసింది.. సంక్రాంతి విన్నరో.. కాదో.. తేలిపోయింది..
- పదేళ్ల సర్వీస్‌కు EPS ప్రకారం ఎంత పెన్షన్ వస్తుంది..?
- హైదరాబాద్ సిటీలో కల్లు తాగేటోళ్లకు బ్యాడ్ న్యూసే ఇది..
- 23 ఏళ్ళ తర్వాత మళ్ళీ హీరోయిన్ గా రీఎంట్రీ ఇస్తున్న మన్మధుడు మూవీ హీరోయిన్..
- Daaku Maharaj Review: బాలకృష్ణ డాకు మహారాజ్ రివ్యూ. ఎలా ఉందంటే..?
- జనవరి 26 నుంచి రైతు భరోసా.. రైతుల అకౌంట్లోకి రూ. 12 వేలు: పొంగులేటి
- వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీపై టీటీడీ కీలక నిర్ణయం
- వాటర్ బాటిల్ తీసుకొస్తానని.. రూ. 5 కోట్ల బంగారంతో పరారైన డ్రైవర్..
- విజయ్ 69 రీమేక్ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి
- ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్ నగరాలు.. టాప్ 5 లో మూడు మనవే..