లార్డ్స్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలుపు దిశగా సాగుతున్నది. 277 రన్స్ టార్గెట్ ఛేదించే క్రమంలో శనివారం మూడో రోజు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 65 ఓవర్లలో 216/5 స్కోరు చేసింది. విజయానికి 61 పరుగల దూరంలో ఉంది. రూట్ (77 బ్యాటింగ్), బెన్ ఫోక్స్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. 69 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను రూట్, కెప్టెన్ బెన్ స్టోక్స్ (54) హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు 90 రన్స్ జోడించారు. లీస్ (20), క్రాలీ (9), పోప్ (10), బెయిర్‌స్టో (16) విఫలమయ్యారు. జెమీసన్‌కు 4 వికెట్లు దక్కాయి. అంతకుముందు 236/4 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 285 రన్స్‌కు ఆలౌటైంది. డారిల్ మిచెల్ (108), టామ్ బ్లండెల్ (96) రాణించారు .
గెలుపు దిశగా ఇంగ్లండ్
- ఆట
- June 5, 2022
మరిన్ని వార్తలు
-
Champions Trophy 2025: ఆ నగరాల్లో ట్రోఫీని తిప్పడానికి వీల్లేదు.. పాక్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ ఝలక్
-
ENG vs NZ: 16 ఏళ్ళ కెరీర్‌కు గుడ్ బై: టెస్ట్ క్రికెట్‌కు న్యూజిలాండ్ స్టార్ పేసర్ రిటైర్మెంట్
-
IND vs SA 4th T20: సౌతాఫ్రికాతో చివరి టీ20.. రింకూ స్థానంలో వికెట్ కీపర్‌కు ఛాన్స్
-
India vs India A: కుర్రాళ్లతో మ్యాచ్: ప్రాక్టీస్‌లోనూ కోహ్లీ విఫలం.. పంత్‌ను బౌల్డ్ చేసిన నితీష్
లేటెస్ట్
- నేను ఎవడికి భయపడను .. ఏదైనా ఒక పద్దతి ప్రకారం చేస్తా: ఎమ్మెల్యే వివేక్
- Champions Trophy 2025: ఆ నగరాల్లో ట్రోఫీని తిప్పడానికి వీల్లేదు.. పాక్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ ఝలక్
- ENG vs NZ: 16 ఏళ్ళ కెరీర్‌కు గుడ్ బై: టెస్ట్ క్రికెట్‌కు న్యూజిలాండ్ స్టార్ పేసర్ రిటైర్మెంట్
- టేకాఫ్‌కు పర్మిషన్ ఆలస్యం.. 45 నిమిషాలు హెలికాఫ్టర్‌లోనే రాహుల్ గాంధీ
- Dehradun accident: టెరిఫిక్ యాక్సిడెంట్..తెగిపడిన స్టూడెంట్స్ తలలు..అంతకుముందు ఏంజరిగింది..వీడియో వైరల్
- Keerthy Suresh: అతనితో డేటింగ్ అనేది జస్ట్ రూమర్స్.. మంచి స్నేహితుడు మాత్రమే.. కీర్తి సురేశ్ క్లారిటీ!
- ప్రధాని మోడీ విమానంలో సాంకేతిక లోపం.. తప్పిన పెను ప్రమాదం
- గోవాలో మద్యం కొంటున్న వీడియోపై స్పందించిన అల్లు అర్జున్..
- మాయ మాటలతోనే KCR రెండుసార్లు సీఎం అయ్యిండు: మంత్రి పొంగులేటి
- The Sabarmati Report Review: ది సబర్మతి రిపోర్ట్ మూవీ రివ్యూ.. గోద్రా ఘటనపై విక్రాంత్ మాస్సే ఇన్వెస్టిగేషన్ మూవీ
Most Read News
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- AUS vs IND: రోహిత్, కోహ్లీ కాదు.. ఆ ఇద్దరే ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిపించగలరు: ఆసీస్ దిగ్గజ క్రికెటర్
- కంగువ ఎఫెక్ట్ పుష్ప 2 పై పడిందా.? అందుకే తమన్ ని తీసుకున్నారా..?
- కార్తీక పౌర్ణమి.. శివుడికే కాదు విష్ణువుకి కూడా విశిష్టతనే..! ఈ రోజు దీపం వెలిగిస్తే పాపాలు పోతాయా..!
- బంగారు గనిలో 4 వేల మంది .. ద్వారం మూసిన సర్కారు!
- తెలంగాణ గ్రూప్-4 ఫలితాలు విడుదల
- తార్నాకలోని అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు..
- Devara 50 Days Update: తారక్ రికార్డ్.. 52 సెంటర్లలో 50 డేస్ కంప్లీట్ చేసుకున్న దేవర..
- Kanguva BoxOffice: కంగువ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక్సాఫీస్ రికార్డులు అనుకుంటే సీన్ రివర్స్.. తెలుగులో ఎంతంటే?
- SR యూనివర్సిటీలో గంజాయి కలకలం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఐదుగురు విద్యార్థులు