హామిల్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో తడబడింది. కివీస్ బౌలర్లు మ్యాట్ హెన్రీ (4/19), విల్ ఓ రౌర్కి (3/33), శాంట్నర్ (3/7) చెలరేగడంతో.. ఆదివారం రెండో రోజు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 35.4 ఓవర్లలో 143 రన్స్‌కే ఆలౌటైంది. జో రూట్ (32) టాప్ స్కోరర్. బెన్ స్టోక్స్ (27), ఒలీ పోప్ (24), జాక్ క్రాలీ (21)తో సహా అందరూ ఫెయిలయ్యారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆట ముగిసే టైమ్‌కు రెండో ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లలో 136/3 స్కోరు చేసింది. విలియమ్సన్ (50 బ్యాటింగ్), రాచిన్ రవీంద్ర (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. విల్ యంగ్ (60) రాణించాడు. మొత్తానికి 204 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకుని కివీస్ ఓవరాల్‌గా 340 రన్స్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
మూడో టెస్ట్‌లో తడబడిన ఇంగ్లండ్.. 143 పరుగులకే ఆలౌట్
- క్రికెట్
- December 16, 2024
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- సేవా కార్యక్రమాలకు ప్రోత్సాహం అందించాలి : ఝాన్సీ రెడ్డి
- రుణమాఫీ మాట నిలబెట్టుకున్నాం : బీర్ల ఐలయ్య
- వరంగల్ లో షాపింగ్ మాల్ ప్రారంభం
- టూరిజం ప్రమోషన్ బాధ్యతలు స్టూడియో పంచతంత్ర టీమ్‌కు..
- కరీంనగర్ జిల్లాలో గ్రూప్ – 2 పరీక్షలు సగం మంది రాయలే
- బాధ్యత ఎరిగిన కానిస్టేబుల్
- IND vs AUS 3rd Test: పొరపాటుగా ఆ పదం వాడాను.. బుమ్రాకు మహిళా కామెంటేటర్ క్షమాపణలు
- సర్పంచ్ల పెండింగ్ బిల్లులు .. అసెంబ్లీలో సీతక్క vs హరీశ్
- జగిత్యాల జిల్లాలో 21 పల్లె దవాఖానాలు ఏర్పాటు : ఎమ్మెల్యే సంజయ్ కుమార్
- సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు ఉపాధ్యాయ సంఘాల మద్దతు
Most Read News
- చిరంజీవి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్.. ఇందుకే వెళ్లాడు..!
- Airtel Prepaid: ఎయిర్టెల్ కొత్త రీచార్జ్ ప్లాన్..రోజుకు 2GB డేటా..బెనిఫిట్స్ ఎన్నో
- స్ట్రీమ్ ఎంగేజ్ : ఈ వారం OTT లో వచ్చిన మూవీస్ ఇవే
- రైతు భరోసాకు లిమిట్ 7 లేదా 10 ఎకరాలు
- అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసి CM రేవంత్ హిట్ వికెట్: హరీష్ రావు
- నాగబాబు ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్.. ఇక విభేదాలకు చెక్ పడ్డట్లేనా..!
- సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. రేవతి కొడుకు శ్రీతేజ్ పరిస్థితి విషమం
- వరంగల్ జిల్లాలో కామన్ మెనూ ప్రారంభం
- గుడ్ న్యూస్..భూమి లేని పేదలకు రూ.12 వేలు..డిసెంబర్ 28న మొదటి విడత
- నిమిషం ఆలస్యం నిబంధన, అధికారుల నిర్లక్ష్యం వెరసి.. గ్రూప్ 2 పరీక్షకు దూరమైన బాలింత మహిళ..