![ఎనిగ్మా నుంచి రెండు ఈవీలు](https://static.v6velugu.com/uploads/2023/05/Enigma-GT-450-Pro,-Crink-V1-electric-scooters-launched_elVawrixMj.jpg)
ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ కంపెనీ ఎనిగ్మా తన క్రింక్, జీటీ450 హైస్పీడ్ వేరియంట్లను ( క్రింక్ వీ1, జీటీ 450 ప్రొ)లాంచ్ చేసింది. జీటీ450 ధర రూ.89 వేలు కాగా, క్రింక్ వీ1 ధర రూ.94 వేలు. క్రింక్వీ1న్ను ఒక్కసారి చార్జ్ చేస్తే 140 కిలోమీటర్లు వెళ్తుంది. టాప్ స్పీడ్ 70 కిలోమీటర్లు. జీటీ 450ను ఒక్కసారి చార్జ్ చేస్తే 120 కిలోమీటర్లు వెళ్తుంది. టాప్స్పీడ్ 60 కిలోమీటర్లు.