హైదరాబాద్, వెలుగు: టెక్నాలజీ బేస్డ్ లీగల్ సర్వీసులను అందించే అమెరికాకు చెందిన ఎపిక్, హైదరాబాద్‌లో తన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ)ను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్‌ను తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ గురువారం ప్రారంభించారు. లీగల్ ఇండస్ట్రీలో లీడర్‌గా ఉన్న ఎపిక్, హైదరాబాద్‌కి రావడం సంతోషంగా ఉందని జయేష్ అన్నారు. హైదరాబాద్‌లో ఫిన్‌టెక్ ఇండస్ట్రీ వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. సంతకాల ఫోర్జరీ ఎక్కువవుతోందని, దీనిని నివారించడానికి కంపెనీ బ్లాక్ చైన్ టెక్నాలజీని డెవలప్ చేయాలని కోరారు. గ్లోబల్ కార్పొరేట్ కంపెనీలు తమ వ్యాపారాలను విస్తరించుకోవడానికి హైదరాబాద్ మంచి గమ్యస్థానమని తెలిపారు. ఎపిక్ గ్లోబల్‌కు పుణేలో ఒక సెంటర్ ఉంది. హైదరాబాద్‌లో ఎపిక్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం, మా వ్యాపారానికి ఇండియా కీలకమనే విషయాన్ని తెలుపుతుందని ఎపిక్ సీఎఫ్ఓ, ప్రెసిడెంట్ విశాల్ చిబ్బర్ అన్నారు. ఈ కార్యక్రమానికి కంపెనీకి చెందిన 450 పైగా ఇండియన్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఎపిక్ మొత్తంగా 15 దేశాలలో విస్తరించింది.
హైదరాబాద్‌లో ఎపిక్ సెంటర్
- టెక్నాలజి
- February 21, 2020
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- తగ్గేది లేదంటున్న రామ్ గోపాల్ వర్మ.. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటీషన్.. విచారణ వాయిదా..
- ఢిల్లీలోని ఓ స్వీట్ షాపులో పేలుడు : పోలీసుల హై అలర్ట్
- ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు
- ప్రధాని మోడీని చంపుతానంటూ బెదిరింపు కాల్.. మహిళ అరెస్ట్
- OTT Telugu Movies: ఇవాళ (Nov28) ఓటీటీకి వచ్చిన రెండు బ్లాక్‌బస్టర్ తెలుగు సినిమాలు.. ఎక్కడ చూడలంటే?
- ఫుడ్ క్వాలిటీపై కలెక్టర్ చైర్‌పర్సన్‌గా కమిటీలు.. ఆరేండ్లలో వేల మందికి గ్యాస్ట్రిక్ సమస్యలు
- ఈ తుఫాన్ ఏదో తేడాగా ఉందే.. 6 గంటల్లో 2 కిలోమీటర్లు మాత్రమే కదిలింది.. తీరం దాటేది ఎప్పుడంటే..!
- Allu Arjun: నేను, నా ఫ్యాన్స్ తగ్గేదేలే.. ఇకపై విరామం లేకుండా సినిమాలు చేస్తా
- సూర్యాపేట జిల్లాలో ఆంజనేయ స్వామి విగ్రహం ఎదుట నిరసన.. ఎందుకంటే
- Pushpa2TheRule: పుష్ప-2 సెన్సార్, రన్ టైమ్ వివరాలు.. వారు మాత్రం పేరెంట్స్‌తో కలిసి చూడాలి!
Most Read News
- IPL 2025 Mega Action: కన్నీళ్లు ఆగడం లేదు.. RCB జట్టు తీసుకోలేదని స్టార్ క్రికెటర్ భార్య ఎమోషనల్
- SA vs SL: గింగరాలు తిరిగిన స్టంప్.. ఇతని బౌలింగ్‌కు వికెట్ కూడా భయపడింది
- ఐ ఫోన్ కొనాలనుకుంటే ఇప్పుడే కొనండి.. ఇంకా 2 రోజుల వరకే ఈ బంపరాఫర్
- IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు.. కామెంట్రీ పక్షపాతం అంటూ అమితాబ్ అసంతృప్తి
- చెన్నై వైపు వేగంగా దూసుకొస్తున్న తుఫాన్.. సముద్రం అల్లకల్లోలం.. ఆకాశంలో కారుమబ్బులు
- Syed Mushtaq Ali Trophy: వేలంలో అమ్ముడుపోని భారత క్రికెటర్.. 28 బంతుల్లో సెంచరీ
- చెత్తలో రూ.5వేల 900 కోట్లు.. ఎప్పుడు బయట పడతాయో మరి..!
- Black Friday:బ్లాక్ ఫ్రైడే.. బ్లాక్ ఫ్రైడే సేల్స్ గురించి బాగా వినపడుతోంది.. ఇంతకీ బ్లాక్ ఫ్రైడే అంటే..?
- కన్నతల్లిని స్మశానంలో వదిలేసిన కొడుకులు.. జగిత్యాలలో దారుణం
- NZ vs ENG: RCB ప్లేయర్ అదరహో.. రెండు నెలల్లోనే మూడు ఫార్మాట్లలో అరంగేట్రం