
హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌కు చెందిన ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్‌ఐసీ) 40 మెడికల్ స్టాప్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది.
పోస్టులు : సూపర్ స్పెషలిస్ట్, సీనియర్ కన్సల్టెంట్, సీనియర్ రెసిడెంట్.
అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలి. వయసు 45–-69 ఏళ్లు ఉండాలి. ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా సెలెక్షన్ ఉంటుంది. ఏప్రిల్ 25 నుంచి 28వ తేదీల్లో హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఈఎస్‌ఐసీ హాస్పిటల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వివరాలకు www.esic.gov.in వెబ్సైట్లో చెక్ చేయాలి.