శివ్వంపేట, వెలుగు: గ్రామాల్లో లక్షలు పెట్టి డంపు యార్డులు నిర్మించినా చెత్తను పాత బావులలో పారబోస్తున్నారు. మండలంలోని కొంతాన్ పల్లి గ్రామంలో ఆదివారం గ్రామంలో సేకరించిన చెత్తను రోజు మాదిరిగానే గ్రామ పంచాయతీ ట్రాక్టర్ లో నింపుకుని గ్రామ శివారులో ఉన్న బావిలో పారబోసే క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. ట్రాలీ బావిలోకి వెళ్లగా, ఇంజన్ పైకి లేచింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ట్రాక్టర్ పైనుంచి దూకేశాడు. దీంతో అతడికి ప్రమాదం తప్పింది.
బావిలోకి దూసుకెళ్లిన చెత్త ట్రాక్టర్
- మెదక్
- October 14, 2024
లేటెస్ట్
- దొంగ పాసు పుస్తకాలు తయారు చేసి వేల కోట్లు కొల్లగొట్టారు: రైతు బంధుపై సీఎం రేవంత్ రెడ్డి
- అసెంబ్లీ నుండి కిమ్స్ హాస్పిటల్ బయలుదేరిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి...
- Bihar Power Plant: థర్మల్ పవర్ప్లాంట్..అదానీ గ్రూప్ 20వేల కోట్ల పెట్టుబడులు
- IND vs AUS: కళ తప్పిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. ఇద్దరు ఆటగాళ్లదే ఆధిపత్యం
- కువైట్ చేరుకున్న ప్రధాని మోదీ.. ఘనంగా స్వాగతం పలికిన కువైట్ ఎమిర్
- Barack Obama: అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఫెవరెట్ సినిమాల లిస్ట్ లో మలయాళ సినిమా.. గ్రేట్..
- హీరో భగవత్ స్వరూపుడా.. ఆయన తప్పు చేసినా చర్యలు తీసుకోవద్దా: సీఎం రేవంత్ రెడ్డి
- సినిమాలు తీసుకోండి.. సంపాదించుకోండి.. చట్టాన్ని అతిక్రమిస్తే తాటతీస్తా : సినిమా వాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్
- సంధ్య థియేటర్ ఘటనపై సమగ్ర విచారణ జరగాలి: అక్బరుద్ధీన్
- బెనిఫిట్ షోలు బంద్.. టికెట్ రేట్ల పెంపు అసలే లేదు : సీఎం రేవంత్.. సినిమా వాళ్లను రఫ్పాడించాడు
Most Read News
- మీ కోసమే : జనవరి 20లోపు.. ఈ కార్డులకు కచ్చితంగా KYC అప్ డేట్ చేసుకోండి.. లేకపోతే పని చేయవు..
- మూవీ రివ్యూ: ఉపేంద్ర యూఐ సినిమా ఎలా ఉందంటే.?
- UI Box Office Collection Day 1: డీసెంట్ కలెక్షన్లు రాబట్టిన ఉపేంద్ర యూఐ.. హిట్ పడినట్లే..
- HYD : మాదాపూర్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
- వైన్స్లో వేటకొడవళ్లతో బీభత్సం
- Good Health: బ్రౌన్ రైస్ తినడం అలవాటు చేసుకోండి.. జీవితంలో హాస్పిటల్ వైపు కూడా చూడరు..
- 8 ఏళ్ల తర్వాత.. 8 రూపాయల బస్ ఛార్జీ పెంచిన రాష్ట్రం
- ఖమ్మంలో రెండు కొత్త మున్సిపాలిటీలు!
- Christmas 2024 : మెదక్ కంటే పెద్ద చర్చి.. మన తెలంగాణలోనే మరొకటి ఉంది తెలుసా..!
- ప్రపంచాన్ని వణికిస్తున్న డింగా డింగా వైరస్.. ఎవరెవరికి వస్తుంది.. ఎలా వ్యాపిస్తుంది.. దీని లక్షణాలు ఏంటీ..?