వేసవి సెలవుల అనంతరం నేడు పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలల్లో ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు అధికారులు. క్లాస్‌రూమ్‌లు, స్కూల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలల్లో సిబ్బంది స్కూల్ బెంచీలు, తరగతిగదులను క్లీన్ చేశారు.
- వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్