తెలంగాణ తనకెన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చిందన్నారు మాజీ గవర్నర్ నరసింహన్. మీడియాతో… ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. తొమ్మిదిన్నరేళ్లు తనకు మద్దతుగా నిలిచిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు నరసింహన్. ఉద్యమం సమయంలో తాను తెలంగాణకు వ్యతిరేకమని అసత్య ప్రచారం చేశారన్నారు. ఉద్యమం టైంలో.. అన్ని పార్టీలు సంమయమనం పాటించాయని.. పోలీసులు సమర్ధంగా పనిచేశారని చెప్పారు. ఇక.. ఆలయాలు ఎక్కువగా తిరుగుతున్నారని వచ్చిన విమర్శలు… తననెంతో బాధించాయని చెప్పారు నరసింహన్.
ఆ ఒక్క విషయం బాగా బాధించింది: మాజీ గవర్నర్ నరసింహన్
- తెలంగాణం
- September 3, 2019
లేటెస్ట్
- మధ్యప్రదేశ్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి
- పెండ్లికి ఒప్పుకోనంత మాత్రాన ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు కాదు: సుప్రీంకోర్టు
- బండీ.. ఏంటా వ్యాఖ్యలు .. నిలదీసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
- నిజామాబాద్ జిల్లాలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం
- సంపద సృష్టిస్తాం.. పేదలకు పంచుతాం : భట్టి విక్రమార్క
- మల్లన్న నామస్మరణంతో మారుమోగిన కొమురవెల్లి
- టూరిస్టులకు ఇండ్లలోనే నివాసం, భోజన వసతి.!..సౌలతులను బట్టి చార్జీలు
- బడ్జెట్లో ధరలు తగ్గించండి..ఉద్యోగాలు పెంచండి
- బీఆర్ఎస్ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు ఫ్యామిలీలకు ఆర్థిక సాయం
- సెమీస్‌లో యంగ్ ఇండియా..సూపర్ సిక్స్‌లో 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం
Most Read News
- టీ 20 సిరీస్ నుంచి వైదొలిగిన నితీశ్ రెడ్డి
- Railway Jobs: డిగ్రీ, పీజీ, బీఈడీ, లా చేశారా.. రైల్వేలో ఉద్యోగాలు పడ్డాయ్.. దరఖాస్తు చేసుకోండి
- వారఫలాలు (సౌరమానం) జనవరి 26 నుంచి ఫిబ్రవరి 2 వరకు
- హైవే కోసం ఇంటిని 2 కోట్లకు అమ్మేయమని అడిగిన ప్రభుత్వం.. కుదరదన్న ఇంటి ఓనర్.. నెక్ట్స్ జరిగింది ఇది..!
- కడపలో ఫ్లెక్సీ వార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు యాంటీగా బ్యానర్లు
- Cricket Australia: అదొక్క సిరీస్ ఆడాలని ఉంది.. తరువాత దేనికైనా సిద్ధం: ఆసీస్ ఓపెనర్
- హైదరాబాద్ శ్రీచైతన్య కాలేజీ హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థుల పరిస్థితేంటో ఇప్పుడు..!
- సైఫ్ అలీఖాన్ మెడిక్లైయిమ్ ను వ్యతిరేకించిన డాక్టర్ల సంఘం.. ఏమైందంటే..
- Govt Jobs: 66 విభాగాల్లో 4వేల 597 ఉద్యోగాలు.. నెలాఖరు వరకే గడువు.. దరఖాస్తు చేసుకోండి
- Mohammed Siraj: నన్ను వదిలేయండయ్యా.. ఆమె నాకు చెల్లెలు లాంటిది: మహమ్మద్ సిరాజ్