తెలంగాణలో ఏపీ మాజీ మంత్రి రోజా పూజలు

తెలంగాణలో మాజీ మంత్రి రోజా పూజలు చేశారు. ఆంధ్రప్రదేశ్​ఎన్నికలు తరువాత నటి  నటి రోజా సైలెంట్ అయ్యారు. బయట ఎక్కడా కనిపించడం లేదు. తాజాగా ఆమె హైదరాబాద్​ కర్మన్​గాట్​ ఆంజనేయస్వామి  ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. .. .  ఆలయ పూజారులు ఆమెకు   ఘన స్వాగతం పలికారు. ఆలయ పూజారులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పాలకమండలి, తదితరులు పాల్గొన్నారు. 

ఎంతో ప్రసిద్ది గాంచిన కర్మన్ గాట్​ ఆంజనేయస్వామిని ఏపీ మాజీ మంత్రి రోజా దర్శించుకున్నారు.  రోజా కుటుంబ సభ్యులను అధికారులు స్వాగతం పలికారు. ఆలయంలో వేద మంత్రాల మధ్య రోజా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి రోజాను ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. భక్తి భావంగా ఉన్న రోజా… హైదరాబాద్​ కర్మన్​గాట్​ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. 

ALSO READ | Sri sailam Temple: 20 రోజుల శ్రీశైల మల్లన్నహుండీ ఆదాయం ఎంతంటే....