కొండపాక , వెలుగు: అనారోగ్యంతో దొమ్మాట(ప్రస్తుతం దుబ్బాక) మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రానికి చెందిన దొమ్మాట రామచంద్రారెడ్డి అప్పటి దొమ్మాట నియోజకవర్గానికి 1983 నుంచి 1988 వరకు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అనంతరం ఎన్టీఆర్ తో విభేదించి టీడీపీని వీడి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు. సోమవారం ఉదయం కొండపాకలో మాజీ ఎమ్మెల్యే భౌతికాయాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ కు సమకాలీనుడైన రామచంద్రారెడ్డి ప్రజా సేవకు పరితపించేవారని, గతంలో రామచంద్రారెడ్డి అనారోగ్యం పాలైతే కేసీఆర్ ఆర్థికసాయం చేశారని గుర్తు చేశారు. మాజీ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి తో పాటు స్థానిక నాయకులు గ్రేటర్ హైదరాబాద్ జాగృతి అధ్యక్షుడు అనంతుల ప్రశాంత్, నూనె కుమార్ యాదవ్, దుర్గయ్య తదితరులు సంతాపం తెలిపారు.
అనారోగ్యంతో మాజీ ఎమ్మెల్యే మృతి
- హైదరాబాద్
- November 26, 2024
మరిన్ని వార్తలు
-
కేవలం నోటి మాటలతో ఎస్సీ వర్గీకరణ ఎలా చేస్తారు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
-
అల్లు అర్జున్ కేసుపై స్పందించిన డీజీపీ జితేందర్.. ఏమన్నారంటే..?
-
తెలంగాణ యాన్యువల్ క్రైమ్ రిపోర్ట్ రిలీజ్.. ఈ ఏడాది మొత్తం ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?
-
చదువుల తల్లికి అండగా మంత్రి కోమటిరెడ్డి.. విద్యార్థిని ప్రణవి చొల్లేటికి ఆర్థిక సాయం..!
లేటెస్ట్
- కేవలం నోటి మాటలతో ఎస్సీ వర్గీకరణ ఎలా చేస్తారు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- IND vs AUS: టీమిండియా గెలిచేనా..! MCGలో మునపటి ఛేజింగ్ రికార్డులేంటి..?
- V6 DIGITAL 29.12.2024 AFTERNOON EDITION
- SSMB29 Update: మహేష్ కోసం ఒడిశా అడవుల్లో రాజమౌళి..
- పాకిస్థాన్‌పై ఆఫ్ఘన్ తాలిబన్ల దాడి.. పాక్ సైనికుడు మృతి
- పల్టీ కొట్టిన బస్సు.. నలుగురు మృతి, 40 మందికి గాయాలు
- అల్లు అర్జున్ కేసుపై స్పందించిన డీజీపీ జితేందర్.. ఏమన్నారంటే..?
- KVP: రూ. 2 లక్షలకు 4 లక్షలు.. రూ. 5 లక్షలకు 10 లక్షలు.. రెట్టింపు రాబడినిచ్చే ప్రభుత్వ పథకం
- బుల్లెట్ ట్రైన్.. గంటకు 453 కిలోమీటర్లు..
- గాల్లో ప్రాణాలు.. కెనడాలో వంకరగా ల్యాండ్ అయిన విమానం.. ఆ వెంటనే మంటలు
Most Read News
- సినిమా వాళ్లు అంత ఫాస్ట్‌గా ఎలా బరువు పెరుగుతుంటారో.. తగ్గుతుంటారో ఇన్నాళ్లకు తెలిసింది..!
- Happy New Year 2025: కొత్త సంవత్సరం సెలవులు ఇవే.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం...!
- రూ.11 వేల 650 కోట్ల అప్పు తీర్చిన వోడాఫోన్ గ్రూప్
- రైతు భరోసా కోసం చూస్తున్న రైతులకు ఈ విషయం తెలుసా..?
- తగ్గేదేలే.. 147 ఏళ్లలో ఇదే తొలిసారి.. రికార్డు సృష్టించిన నితీష్ , సుందర్..
- ఉద్యోగుల సమస్యలకు పరిష్కారమెప్పుడు?
- Bank Holidays: జనవరి 2025లో బ్యాంక్ హాలీడేస్.. ఆ తేదీల్లో బ్యాంకులు బంద్
- మారుతీ ఎలక్ట్రిక్ కారు e-Vitara వచ్చేస్తోంది.. ఎప్పటి నుంచి అంటే..
- ఫేక్ ఫోన్‌పే యాప్‌తో రూ.లక్ష లిక్కర్ కొనుగోలు..చేవెళ్ల, శంకర్‌పల్లిలోని వైన్‌షాపులే టార్గెట్
- క్రికెటర్ నితీష్ తండ్రి ఏం చేస్తుంటారు.. ఆయన బ్యాగ్రౌండ్ ఏంటీ..? చేసిన త్యాగమేంటి..?