‘కేసీఆర్‌ని సీఎం చేసింది నేనే.. గద్దె దించి జైలుకు పంపేది నేనే’ అని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మజ్దుర్ దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన రైతు బిల్లులకు వ్యతిరేకంగా కిసాన్ చౌక్‌లో సంతకాల సేకరణను ఆయన ప్రారంభించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులతో రైతులకు నష్టమే కానీ లాభంలేదని ఆయన అన్నారు.
For More News..