నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ చిత్రా రామకృష్ణను సీబీఐ అరెస్ట్ చేసింది. ఎన్ఎస్ఈ డేటా సెంటర్ లో కో లొకేషన్ కు సంబంధించిన కేసులో చిత్రను అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆమెను సీబీఐ కార్యాలయానికి తరలించారు. ఈ కేసులో ఇప్పటికే చిత్ర రామకృష్ణతో సహా పలువురిని సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు చిత్ర వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను శనివారం ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఎన్ఎస్ఈ నిందితురాలి పట్ల సెబీ దయగా ఉందని.. ఆమెపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని ఢిల్లీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి సంజీవ్ అగర్వాల్ చెప్పారు. నిజాలు రాబట్టడానికి ఆమె నిరంతర కస్టడీ విచారణ అవసరమన్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి హిమాలయ యోగి పాత్రపై ఇంకా తెలియాల్సి ఉంది.
ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్ర రామకృష్ణ అరెస్ట్
- దేశం
- March 7, 2022
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- సివిల్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. 2025 సివిల్స్ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ రిలీజ్
- IND vs ENG 1st T20I: తొలి టీ20 మనదే.. చిత్తుచిత్తుగా ఓడిన ఇంగ్లాండ్
- ట్రిలియన్ ట్రీ ఉద్యమంలో భాగమవుతాం.. సీఎం రేవంత్ ప్రమాణం
- షాకింగ్ ఇన్సిడెంట్: మాజీ ఎమ్మెల్యేపై 70 రౌండ్ల ఫైరింగ్.. చివరికి ఏం జరిగిందంటే..?
- దావోస్లో తెలంగాణకు జాక్ పాట్.. సన్ పెట్రో కెమికల్స్ సంస్థతో రూ.45 వేల కోట్ల ఒప్పందం
- IND vs ENG: 4, 4, 0, 6, 4, 4.. అట్కిన్సన్ను ఉతికారేసిన శాంసన్
- IND vs ENG 1st T20I: చుట్టేసిన భారత బౌలర్లు.. ఇంగ్లాండ్ 132 ఆలౌట్
- సింగర్ మధుప్రియను అరెస్ట్ చేయండి.. బీజేపీ నాయకుల డిమాండ్
- మీర్పేట్ వాసులారా ఓసారి ఇటు చూడండి: భార్యను ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకపెట్టిన భర్త
- చవకైన ఐఫోన్ వచ్చేస్తోంది.. iPhone SE 4 ఫస్ట్ లుక్ రివీల్
Most Read News
- 30 రోజుల్లో ఆరు గ్రహాలు మార్పు : జనవరి 21 నుంచి ఫిబ్రవరి 21 వరకు.. ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి..!
- AmitabhBachchan: లగ్జరీ ఫ్లాట్ అమ్మేసిన అమితాబ్.. కొన్నది రూ.31కోట్లు.. అమ్మింది ఎంతకో తెలుసా?
- బిగ్ షాక్ : సైఫ్ అలీఖాన్ 15 వేల కోట్ల ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం
- Gold rates: మళ్లీ భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్ లో తులం ఎంతంటే.?
- Mahesh Babu: హ్యాపీ బర్త్డే NSG.. నువ్వు అద్భుతమైన మహిళవి.. నాకు ఎప్పటికీ స్పెషలే
- Good News:20 రూపాయలతో రీ ఛార్జ్ చేస్తే.. మీ సిమ్ 4 నెలలు పని చేస్తుంది..!
- Game Changer: గేమ్ ఛేంజర్ ఎదురీత.. బ్రేక్ ఈవెన్ కోసం ఆపసోపాలు.. 11 రోజుల నెట్ వసూళ్లు ఇవే!
- AB de Villiers: హింట్ ఇచ్చేశాడు: మూడేళ్ళ తర్వాత క్రికెట్లోకి డివిలియర్స్ రీ ఎంట్రీ
- బీజేపీకి గుడ్ బై చెప్పిన నితీష్ కుమార్: మణిపూర్ నుంచి మొదలైందా..!
- రూ.10వేలోపు 4 బెస్ట్ స్మార్ట్ఫోన్లు.. లేటెస్ట్ టెక్నాలజీ, ఫీచర్స్తో