
పెండింగ్ బిల్లులు చెల్లించాలని హైదరాబాద్లో తలపెట్టిన ధర్నాకు వస్తున్న మాజీ సర్పంచ్ లను జగిత్యాలలో అడ్డుకున్నారు. హైదరాబాద్ రాకుండా మాజీ సర్పంచ్ లను ముందుగా అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మాజీ సర్పంచ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.