పరీక్షలు రాసిన్రు.. పల్లెబాట పట్టిన్రు!

ఇంటర్మీడియట్​ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కు బుధవారంతో ఎగ్జామ్స్​ పూర్తయ్యాయి. దీంతో  గురుకులాలు, ప్రైవేట్​ హాస్టళ్లలో ఉంటున్న స్టూడెంట్స్​ పల్లెబాట పట్టారు. బ్యాగులు సర్దుకొని హుషారుగా ఊళ్లకు బయల్దేరారు. ఖమ్మం పాత బస్టాండ్​ స్టూడెంట్స్, వారి పేరెంట్స్​తో కిటకిటలాడింది.
- వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం