శ్రీరామ: అయోధ్యలో కొలువుదీరనున్న రామ విగ్రహం ఇదే..

శ్రీరామ: అయోధ్యలో కొలువుదీరనున్న రామ విగ్రహం ఇదే..

అయోధ్యలో కొలువయ్యే శ్రీరాముడు.. కొత్త ఆలయంలోకి ప్రవేశించారు. ఊరేగింపుగా శ్రీరామ విగ్రహాన్ని తీసుకొచ్చారు ఆలయ ట్రస్టు అధికారులతోపాటు పూజరులు. అయోధ్య గుడిలో పూజలు అందుకోనున్న శ్రీ రామ విగ్రహం ఇదే.. ప్రాణ ప్రతిష్ట చేస్తుంది ఈ విగ్రహానికి. షెడ్యూల్ ప్రకారం.. ప్రాణ ప్రతిష్ట జరిగే విగ్రహాన్ని.. జనవరి 17వ తేదీ సాయంత్రం 5 గంటల 45 నిమిషాల సమయంలో.. ఈ విగ్రహాన్ని ఆలయంలోకి ప్రవేశించింది. అయోధ్య రాముడు ఎలా ఉంటాడు.. అనేది దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న సమయంలో.. ఆ శ్రీరాముడి విగ్రహం ఫొటోలు మీ కోసం...