ఎన్‌‌‌‌పీసీఐఎల్‌‌‌‌లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్​

ఎన్‌‌‌‌పీసీఐఎల్‌‌‌‌లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్​

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌‌‌‌పీసీఐఎల్‌‌‌‌) 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్‌‌‌‌, ఎంటెక్‌‌‌‌ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 30- ఏప్రిల్​ -2024 నాటికి 26 సంవత్సరాలు మించకూడదు. 

సెలెక్షన్​: గేట్ 2022/ 2023/ 2024 స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏప్రిల్​ 30 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్​ ఫీజు రూ.500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది) చెల్లించాలి. పూర్తి వివరాలకు www.npcilcareers.co.in వెబ్​సైట్​లో  సంప్రదించాలి.