తమిళనాడులో కాంగ్రెస్కు 37 ఔట్ ఆఫ్ 39: సర్వే సంస్థలు

తమిళనాడులో కాంగ్రెస్కు 37 ఔట్ ఆఫ్ 39: సర్వే సంస్థలు

లోక్ సభ ఎన్నికల్లో గెలుపు ఎవరిది..ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..రాష్ట్రాల వారీగా ఎగ్జిల్ పోల్స్ సంస్థలు తమ సర్వే రిపోర్టులను చెబుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ..తమిళనాడులో  కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని  ఎగ్జిట్ పోల్స్ సంస్థలు వెల్లడించాయి. తమిళనాడులో మొత్తం 39 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 37 స్థానాలు కాంగ్రెస్ కూటమి సాధిస్తుందని సర్వే సంస్థలు చెబుతున్నాయి.

గతంతో పోలిస్తే ఆరు సీట్లు కాంగ్రెస్ అదనంగా గెలుచుకుంటుందని తెలుస్తోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 31, అన్నాడీఎంకే 1 , ఇతరులు 6 గెలుచుకున్నారు. మరో వైపు తెలంగాణలో కూడా కాంగ్రెస్ కు అధిక సీట్లు వస్తాయని సర్వేలు తేల్చాయి.