Exit Polls: హర్యానాలో ఎగ్జిట్ పోల్స్..

Exit Polls: హర్యానాలో ఎగ్జిట్ పోల్స్..

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ ముగిసింది. హర్యానాలో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈక్రమంలో కొన్ని సంస్థలు ఎగ్జిట్​ పోల్స్​ ను ప్రకటించాయి. వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్.. 

రిపబ్లిక్ మ్యాట్రిజ్ఎగ్జిట్ పోల్స్:

  • కాంగ్రెస్:55–62 
  • బీజేపీ:18–26
  • జేజేపీ: 0–3
  • INLD: 3-–6
  • ఇతరులు:2–5

దైనిక్​ భాస్కర్​ఎగ్జిట్ పోల్స్​ 

  • కాంగ్రెస్:44–54 
  • బీజేపీ:19–29
  • జేజేపీ: 0–1
  • INLD: 1–5
  • ఇతరులు:4–9
  •  

CNN ఎగ్జిట్ పోల్స్:

  • కాంగ్రెస్:59 
  • బీజేపీ:21
  • జేజేపీ: 02
  • INLD: 4
  • AAP:0