జాగిల్‌‌‌‌‌‌‌‌, థామస్ కుక్ జత

జాగిల్‌‌‌‌‌‌‌‌, థామస్ కుక్ జత

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  ఖర్చుల నిర్వహణ సంస్థ  జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ లిమిటెడ్,   ఓమ్నిచానల్ ట్రావెల్ సర్వీసెస్ సంస్థ  థామస్ కుక్ (ఇండియా) లిమిటెడ్, దాని గ్రూప్ కంపెనీ ఎస్‌‌‌‌‌‌‌‌ఓటీసీ ట్రావెల్‌‌‌‌‌‌‌‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. 

దీంతో  బిజినెస్‌‌‌‌‌‌‌‌లకు మెరుగైన కార్పొరేట్ ప్రయాణం, ఖర్చుల నిర్వహణ సర్వీస్‌‌‌‌‌‌‌‌లను అందించడానికి వీలుంటుంది. ఏఐ ఆధారిత సర్వీస్‌‌‌‌‌‌‌‌లను అందిస్తామని జాగిల్ పేర్కొంది. తమకు  3,500 మంది కార్పొరేట్ క్లయింట్స్ ఉన్నారని తెలిపింది.