ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్ ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ సర్వీసెస్ లాభం రూ. 505 కోట్లు

ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్ ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ సర్వీసెస్ లాభం రూ. 505 కోట్లు

న్యూఢిల్లీ: సోషల్ మీడియా కంపెనీ మెటా అడ్వర్టైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ యూనిట్ ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్ ఇండియా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ సర్వీసెస్ లాభం మార్చి 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 43 శాతం వృద్ధితో రూ.504.9 కోట్లకు చేరుకుంది. 

2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 352.91 కోట్ల రూపాయల లాభాన్ని నమోదు చేసింది. ఫేస్​బుక్​ ఇండియా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలోని కస్టమర్లకు  అడ్వర్టైజింగ్​ ఇన్వెంటరీని  అమ్ముతుంది.