నిర్మల్ అడిషనల్  కలెక్టర్ గా పైజాన్ అహ్మద్

నిర్మల్, వెలుగు: నిర్మల్ అడిషనల్ కలెక్టర్ గా ఫైజాన్ అహ్మద్ నియమితులయ్యారు. ప్రతి జిల్లాకు ఇద్దరు అడిషనల్ కలెక్టర్లు కొనసాగుతుండగా నిర్మల్ జిల్లాలో మాత్రం గత ఏడాది నుంచి ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. మరో అడిషనల్ కలెక్టర్ పోస్ట్ ఖాళీగా ఉంటోంది.

 కొత్త ప్రభుత్వం   ఐఏఎస్ ఫైజాన్ అహ్మద్ ను లోకల్​ బాడీస్​ అడిషనల్ కలెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.