హౌరా - సికింద్రాబాద్ ట్రైన్ ఆక్సిడెంట్ కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేయగా.. మరి కొన్నింటిని దారి మళ్లించింది. ప్రయాణికులు వాటి వివరాలు గమనించాలని అధికారులు సూచిస్తున్నారు. అవేంటంటే..
రద్దయినవి..
సికింద్రాబాద్ - రేపల్లె
సికింద్రాబాద్ - మన్మాడ్
దారి మళ్లించినవి..
సికింద్రాబాద్ - తిరువనంత పురం
సికింద్రాబాద్ - హౌరా
విశాఖపట్నం - లింగం పల్లి
నర్సాపూర్ - నగరసోల్
రైలులో మంటలు చెలరేగిన ఘటనలో మొత్తం 11 బోగీలకు గానూ 3 పూర్తిగా దగ్ధం అయ్యాయి. ప్రయాణికులంతా సేఫ్గా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.