విషాహారం తిని కుటుంబం ఆత్మహత్య

గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన బాపట్ల మండలం మరుప్రోలువారి పాలెంలో జరిగింది. విషం కలిపిన ఆహారం తిని భార్య, కుమార్తెతో సహా వీరారెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పక్క పొలంలో నీటి మీటర్ దొంగతనం చేసినట్లు స్థానికులు ఆరోపించడంతో మనస్తాపం చెందిన వీరారెడ్డి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అయితే స్థానికులు దొంగతనం విషయాన్ని పోలీసులకు చెప్పి కేసు పెడతామని బెదిరించడంతో వారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని సమాచారం.

For More News..

లాక్‌డౌన్ దెబ్బకు తగ్గిన డీ-మార్ట్ ఆదాయం

మాస్క్​ అవసరం కాదు.. అలవాటైపోయింది

64 మందితో 24గంటల సర్జరీ