నాగపూర్ – అమరావతి హైవే పనులను అడ్డుకున్న రైతులు

నాగపూర్ – అమరావతి హైవే పనులను అడ్డుకున్న రైతులు

మధిర వెలుగు:   మధిర మండలంలోని  ఖాజీపురం సమీపంలో నాగపూర్ – అమరావతి హైవే పనులను సోమవారం స్థానిక రైతులు అడ్డుకున్నారు,  సుమారు 70 మంది రైతులకు చెందిన పొలంలో నుంచి   హైవే   వెళ్తోంది. రైతులకు ఎలాంటి నష్టపరిహారాన్ని   చెల్లించకుండా  హైవే  నిర్మిస్తున్నారని   తెలిపారు. 

పరిహారం చెల్లించిన తర్వాతే  రోడ్డు వేయాలని డిమాండ్​ చేవారు.