కరీంనగర్ రూరల్, వెలుగు: కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల గ్రామంలో జరుగుతున్న నేషనల్ హైవే పనులను రైతులు బుధవారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ జగిత్యాల–వరంగల్ హైవే నిర్మాణంలో తాము భూములు కోల్పోతున్నామని వాటికి సరైన నష్టపరిహారం ఇచ్చాకే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆందోళన సమాచారం తెలుసుకున్న సంబంధిత ఆఫీసర్లు రైతులతో మాట్లాడి రెండుమూడు రోజుల్లో డబ్బులు అకౌంట్లలో జమచేసేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
హైవే పనులను అడ్డుకున్న రైతులు
- కరీంనగర్
- May 23, 2024
మరిన్ని వార్తలు
-
150 ఫీట్ల వీరాంజనేయ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ
-
అయినవాళ్లకు ఆస్తులు పంచి.. చనిపోయాక అంబులెన్స్‌లోనే డెడ్‌బాడీ
-
రెట్టింపు ఆదాయం అంటూ మోసం.. కరీంనగర్ వ్యాపారి నుంచి రూ. 5.90 లక్షలు కాజేశారు..!
-
ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే ఊరుకోం : బండి సంజయ్ కుమార్
లేటెస్ట్
- ఆకట్టుకుంటున్న సుహాస్ కొత్త సినిమా గ్లింప్స్.. మా ప్రాణాలు తీస్తున్నారంటూ..
- BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు
- కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం.. ప్రమాద సమయంలో 110 మంది ప్రయాణికులు..
- డాక్టరంటే ఎవరు... అనే ప్రశ్నకు పరీక్షల్లో కుర్రాడు రాసిన జవాబు ఇదే.. సోషల్ మీడియాలో వైరల్
- ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో CM రేవంత్ ప్రత్యేక పూజలు
- ఎన్హెచ్ఆర్సీ చైర్‌పర్సన్‌గా వి.రామసుబ్రమణియన్
- ఇండియాలో పెరిగిన బంగారం నిల్వలు.. మూడే మూడు కారణాలు..
- సంధ్య థియేటర్ ఘటనపై పోస్టులు పెడుతున్నారా..? అయితే మీకే ఈ హెచ్చరిక
- ఇక నాశనం చేసింది చాలు.. పొల్యూషన్ తగ్గించడానికి మనకు తెలియకుండా ఇంత జరుగుతుందా..?
- అంతరిక్షంలో మొక్కలు పెంచనున్న ఇస్రో.. ఇందు కోసం ఏం చేస్తారంటే..
Most Read News
- iPhone 15 ఇప్పుడు రూ.27వేలకే.. నిమిషాల్లో డెలివరీ..ఫుల్ డిటెయిల్స్ ఇవిగో
- కౌశిక్ హాస్పిటల్ బిల్స్ క్లియర్ చేసిన అభిమాని...తారక్ కాంట్రవర్సీ కి చెక్..
- రైతులకు బిగ్ అలర్ట్.. రైతు భరోసా స్కీమ్‌పై మంత్రి సీతక్క కీలక ప్రకటన
- ఆధార్ కార్డు పేరుతో.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుండి రూ.12 కోట్లు కొట్టేశారు
- హైకోర్టు వద్దన్నా.. రాత్రికి రాత్రే రోడ్డేశారు!
- అడ్వొకేట్ సంచలన వ్యాఖ్యలు.. మూడు రోజుల్లో అల్లు అర్జున్ బెయిల్ రద్దు
- IND vs AUS: బూమ్.. బూమ్.. భయం: ఆస్ట్రేలియా ఆటగాళ్లకు బుమ్రాపై పాఠాలు
- జైలులో కనీసం టూత్ బ్రష్, సబ్బు కూడా ఇవ్వరు: నటి కస్తూరి
- ఎలా వచ్చారు..? ఎలా వెళ్లారు..? ఓ సారి చేసి చూపించండి.. సంధ్య థియేటర్ దగ్గర బన్నీతో సీన్ రీకన్స్ట్రక్షన్
- Jobs Alert: SBIలో 13 వేల 735 పోస్టులు.. వివరాలు ఇవిగో..