వికారాబాద్, వెలుగు: జిల్లాలో రుణమాఫీ కానీ రైతులు మండలాల్లోని ఫిర్యాదుల కేంద్రాలకు వెళ్లాలని వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ సూచించారు. ఇప్పటి వరకు రూ. 2 లక్షలలోపు రుణమాఫీ రైతులకు వర్తించిందని, పలు కారణాలతో అర్హులైన రైతుల రుణమాఫీ కాకుంటే గ్రీవెన్స్ సెంటర్లలో దరఖాస్తులు ఇవ్వాలని పేర్కొన్నారు. సాంకేతిక కారణాలతో తప్పులు పడితే.. సరి చేసుకోవాల్సిందిగా రుణమాఫీ రైతులను కోరారు.
రుణమాఫీ కాని రైతులు గ్రీవెన్స్ సెంటర్లకు వెళ్లాలి
- రంగారెడ్డి
- August 20, 2024
లేటెస్ట్
- ఫార్ములా- ఈ రేస్ కేసులో పక్కా ఆధారాలు!
- రాజకీయ నాయకులు-సర్పంచ్ ఎన్నికలు | సీఎం రేవంత్ -ఇందిరమ్మ ఇళ్లు | శ్రీ తేజకి 2 కోట్ల సాయం | V6
- ములుగు పంపు హౌస్ నుండి గోదావరి జలాలు విడుదల చేసిన మంత్రి సీతక్క
- బంగారంపై పెట్టుబడి.. ఫిజికల్ గోల్డ్ vs గోల్డ్ ఈటీఎఫ్ ..15 ఏళ్లలో ఏది ఎక్కువ లాభం ఇచ్చింది..
- బాచుపల్లిలో గన్‌తో యువకులు హల్చల్
- మరింత సమన్వయంతో ముందుకెళ్దాం..ఎన్డీయే నేతల సమావేశంలో నిర్ణయం
- ఆవుల బాలనాధం సేవలు మరువలేం: ఎమ్మెల్యేవివేక్ వెంకటస్వామి
- బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన
- సీఎం రేవంత్‌తో భేటీ కానున్న సినీ పెద్దలు వీళ్లే...
- ఫస్ట్ బోన్ డొనేషన్..యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తి..ఆరుగురు పిల్లలకు లైఫ్ ఇచ్చాడు
Most Read News
- గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..!
- వరంగల్ జిల్లాలో రేటు కోసం రూటు మార్చారు.. మాజీ ఎమ్మెల్యే తన భార్య పేరిట ల్యాండ్ కొనుగోలు చేసి..
- సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి సినిమా రిలీజ్ కి రెడీ
- హైకోర్టు వద్దన్నా.. రాత్రికి రాత్రే రోడ్డేశారు!
- Actor Chinna daughter Wedding: ఘనంగా నటుడు చిన్నా కూతురి పెళ్లి..
- తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల వర్షం
- రేవతి కుటుంబానికి రూ.2 కోట్లు : దిల్ రాజు
- Trisha: నా కొడుకు చనిపోయాడని త్రిష పోస్ట్.. క్రిస్మస్ పండుగ పూట విషాదం
- డిసెంబర్ 26 సఫల ఏకాదశి.. విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు ఇదే.. ఆ రోజు ఏంచేయాలంటే..
- తిరుమల వైకుంఠ ద్వార దర్శనం.. తొమ్మిది ప్రాంతాల్లో టోకెన్లు