పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. జిల్లాలోని సుల్తానాబాద్ మండలం మియాపూర్ లోఈ ఘటన జరిగింది. మక్కా చేనులో పనులు పూర్తి చేసుకొని తిరిగి ఇళ్లకు వస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న బేతి లక్ష్మీ(52), మల్యాల వైష్ణవి(31), పోచంపల్లి రాజమ్మ (54) అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా చిన్న బొకూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... ప్రమాద ఘటనపై ఆరా తీస్తున్నారు.
పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం..ముగ్గురు మహిళలు మృతి
- కరీంనగర్
- May 5, 2024
మరిన్ని వార్తలు
-
రామగుండం సిటీకి సోలార్ కరెంట్.. జీరో కరెంట్ బిల్లు దిశగా కసరత్తు.. ఫిబ్రవరి నాటికి స్ట్రీట్‌లైట్లకు కూడా సోలారే..
-
ఆస్తులు పంచి అనాథగా మృతి చెందిన సత్తెమ్మ ..శవాన్ని ఇంట్లోకి తేనివ్వని బంధువులు
-
150 ఫీట్ల వీరాంజనేయ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ
-
అయినవాళ్లకు ఆస్తులు పంచి.. చనిపోయాక అంబులెన్స్‌లోనే డెడ్‌బాడీ
లేటెస్ట్
- డిసెంబర్ 28 శని త్రయోదశి: కాకికి.. చీమలకు ఆహారం పెట్టండి.. శని బాధలు తొలగుతాయి..
- ఆదిలాబాద్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు..
- పెద్దవాగులో పెద్దపులి..పాదముద్రలను గుర్తించిన జాలర్లు
- వైభవంగా హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన
- వడ్యాల్లో ఇసుక దందా
- స్పెషల్ క్యాంపెయిన్ బెస్ట్ ఏరియాగా మందమర్రి
- అంబేద్కర్ ఆరాధ్య దేవుడే..!
- ఉద్యోగులకు ఇకనైనా భరోసా ఇవ్వాలి
- దీపికా పిల్లితో ప్రదీప్ మాచిరాజు స్టెప్పులు
- లవరా లేక కిల్లరా?..లైలా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల
Most Read News
- తగ్గిండు పుష్ప.. సీఎం ఎంటర్ అయ్యాకే మారిన సీన్
- గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..!
- సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి సినిమా రిలీజ్ కి రెడీ
- Actor Chinna daughter Wedding: ఘనంగా నటుడు చిన్నా కూతురి పెళ్లి..
- కామారెడ్డి జిల్లాలో విషాదం.. చెరువులో శవాలై తేలిన మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్.. ఎస్సై కోసం వెతుకులాట
- తిరుమల వైకుంఠ ద్వార దర్శనం.. తొమ్మిది ప్రాంతాల్లో టోకెన్లు
- డిసెంబర్ 26 సఫల ఏకాదశి.. విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు ఇదే.. ఆ రోజు ఏంచేయాలంటే..
- Christmas Special 2024: ఆసియాఖండంలోనే అతి పెద్ద చర్చి... తెలంగాణలో ఎక్కడ ఉందంటే..
- రేవతి కుటుంబానికి రూ.2 కోట్లు : దిల్ రాజు
- Trisha: నా కొడుకు చనిపోయాడని త్రిష పోస్ట్.. క్రిస్మస్ పండుగ పూట విషాదం