కుభీరు, వెలుగు: అడవి పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు పెట్టిన కరెంట్ తీగలు తగిలి షాక్‌కు గురై తండ్రీకొడుకులు చనిపోయారు. నిర్మల్ జిల్లా తానూర్ మండలం బోసి గ్రామంలో బుధవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోసి గ్రామానికి చెందిన రైతు రాములు(52), ఆయన కొడుకు మురళి(26).. బుధవారం పొలం పనులకు వెళ్లారు. సోయా పంట రక్షణ కోసం అమర్చిన కరెంట్ తీగలకు తగలడంతో షాక్ కొట్టి అక్కడికక్కడే ఇద్దరూ చనిపోయారు. తండ్రీకొడుకులిద్దరూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం దగ్గరికి వెళ్లి చూడగా.. ఇద్దరు మృతి చెంది కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తానూర్ ఎస్సై రాజన్న తో పాటు తహసీల్దార్ శ్యాంసుందర్ స్పాట్‌కు చేరుకొని పరిశీలించారు. శవ పంచనామా నిర్వహించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
కరెంట్ షాక్‌తో తండ్రీకొడుకులు మృతి
- తెలంగాణం
- October 8, 2020
లేటెస్ట్
- బీఆర్ఎస్ పాలనలో సహకార సొసైటీలు నిర్వీర్యం : అడ్లూరి లక్ష్మణ్ కుమార్
- బెంగళూరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ : హైదరాబాద్ లో డ్రగ్స్ బిజినెస్
- చివరి వ్యక్తి వరకు సంక్షేమ ఫలాలు అందిస్తాం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
- స్కీముల అమలు నిరంతర ప్రక్రియ : శాంతికుమారి
- లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ : దామోదర రాజనర్సింహ
- జోగులాంబ గద్వాల జిల్లాలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు 18 మంది ఎంపిక
- సంక్షేమ పథకాలు అందరికివ్వాలి : హరీశ్‌రావు
- హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. ఓనర్లకు నోటీసులు
- ఎస్టీపీపీలో మరో 800 మెగావాట్ల యూనిట్ : ఎస్టీపీపీ జీఎం ఈడీ కె.శ్రీనివాసులు
- హస్నాపూర్, జైనథ్ మండలంలో నాలుగు పథకాలకు శ్రీకారం
Most Read News
- Railway Jobs: డిగ్రీ, పీజీ, బీఈడీ, లా చేశారా.. రైల్వేలో ఉద్యోగాలు పడ్డాయ్.. దరఖాస్తు చేసుకోండి
- హైవే కోసం ఇంటిని 2 కోట్లకు అమ్మేయమని అడిగిన ప్రభుత్వం.. కుదరదన్న ఇంటి ఓనర్.. నెక్ట్స్ జరిగింది ఇది..!
- కడపలో ఫ్లెక్సీ వార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు యాంటీగా బ్యానర్లు
- హైదరాబాద్ శ్రీచైతన్య కాలేజీ హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థుల పరిస్థితేంటో ఇప్పుడు..!
- సైఫ్ అలీఖాన్ మెడిక్లైయిమ్ ను వ్యతిరేకించిన డాక్టర్ల సంఘం.. ఏమైందంటే..
- Cricket Australia: అదొక్క సిరీస్ ఆడాలని ఉంది.. తరువాత దేనికైనా సిద్ధం: ఆసీస్ ఓపెనర్
- Govt Jobs: 66 విభాగాల్లో 4వేల 597 ఉద్యోగాలు.. నెలాఖరు వరకే గడువు.. దరఖాస్తు చేసుకోండి
- Mohammed Siraj: నన్ను వదిలేయండయ్యా.. ఆమె నాకు చెల్లెలు లాంటిది: మహమ్మద్ సిరాజ్
- The Smile Man OTT release: నవ్వుతూనే వరుస హత్యలు చేస్తున్న ది స్మైల్ మ్యాన్... చివరికి ఏమైంది..?
- గుడ్ న్యూస్: రేపటి ( జనవరి 27 ) నుంచి అకౌంట్లో రైతు భరోసా డబ్బులు సీఎం రేవంత్