
తెలంగాణ ఈఏపీసెట్2025 నోటిఫికేషన్ గురువారం (ఫిబ్రవరి20) విడుదల కానుంది. ఫిబ్రవరి 25నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్, మేనెలలో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.ఈసారి ఈఏపీసెట్ ఎగ్జామ్స్ ను జవహర్ లాల్ నెహ్రూ టెక్నోలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ నిర్వహిస్తోంది.
పూర్తి వివరాల కొరకు https://eapcet.tgche.ac.in వెబ్ సైట్ లో చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో ఉండే తెలంగాణ విద్యార్థుల కొరకు విజయవాడ, కర్నూల్ లో ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.