ఫీజు బకాయిలు చెల్లించాలి:  ఆర్.కృష్ణయ్య

ఫీజు బకాయిలు చెల్లించాలి:  ఆర్.కృష్ణయ్య

మెహిదీపట్నం: రాష్ట్రంలోని స్టూడెంట్లకు పెండింగ్​పెట్టిన రూ.4వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని బీసీ సంక్షేమ జాతీయ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్​చేశారు. శుక్రవారం స్టూడెంట్లు, బీసీ నాయకులతో కలిసి మాసబ్ ట్యాంక్ లోని తెలుగు సంక్షేమ భవనాన్ని ముట్టడించారు.