నిజామాబాద్ నగరంలోని మార్కెట్​ లో పండగ సందడి..

వెలుగు ఫొటోగ్రాఫర్​, నిజామాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని మార్కెట్లో సందడి వాతావరణం నెలకొంది. యువకులు పతంగుల కొనుగోలు తో మరోవైపు మహిళలు రంగులు, రేగుపండ్లు, పూజ సామగ్రి కొనుగోళ్లతో మార్కెట్​ సందడి నెలకొంది..